తమిళ కమెడియన్ రెడిన్ కింగ్ స్లీ.. 2023లో నటి సంగీతని పెళ్లి చేసుకున్నాడు.

వీళ్లకు ఈ ఏడాది ఏప్రిల్‌లో కూతురు పుట్టింది.

పాపకు ఆరు నెలలు పూర్తకావడంతో 'హాఫ్ ఇయర్' బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

ఆ ఫొటోలని సంగీత.. ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

Oct 12 2025 4:42 PM | Updated on Oct 12 2025 5:04 PM