దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన చిత్రం కాంత.
గురువారం జరిగి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భాగ్యశ్రీ నల్ల చీరలో మెరిసిపోయింది.
చందమామే నేలపైకి వచ్చిందా? అన్నంత అందంగా తళుకులీనంది.
ఆ ఫోటోలు మీరూ చూసేయండి..


