తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్..(Bellamkonda Sai Sreenivas) రెండు రోజుల క్రితం తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. కావ్య(Kavya Reddy) మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇందుకు సంబంధించిన హెచ్‌డీ ఫొటోలు ఇవే. ఈరోజు(మే 01) సాయంత్రం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంది. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.


