కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి సోషల్ మీడియాను ఫోటోలతో నింపేసింది.
మనసంతా సంతోషంతో నిండిపోయిందంటోంది.
గత నెల జ్ఞాపకాలన్నింటినీ అభిమానులతో పంచుకుంది.
ఆ ఫోటోలన్నింటిలో తన ఫ్యామిలీతో కలిసి గడిపిన క్షణాలే ఉన్నాయి.
తన సోదరి పిల్లలను ఎత్తుకుని ఆడించిన ఫోటోలే ఇవి..


