ఒకప్పటి హీరోయిన్ సంఘవి.. కూతురి బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసింది.
ఆమె కూతురు చాన్వి ఆరో పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఒకప్పటి హీరోయిన్ సంఘవి.. కూతురి బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఆమె కూతురు చాన్వి ఆరో పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా సంఘవి..
తాజ్‌మహల్, పట్టుకోండి చూద్దాం, సమరసింహా రెడ్డి, సీతారామరాజు, ప్రేయసి రావే, పిల్ల నచ్చింది, లాహిరి లాహిరి లాహిరిలో, సందడే సందడి వంటి అనేక తెలుగు సినిమాలు చేసింది.


