'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాకుగానూ గద్దర్ అవార్డ్ గెలుచుకున్న రష్మిక ఆనందంతో పోస్ట్ పెట్టింది.
చిన్నప్పుడు స్టేట్ అవార్డులు గెలుచుకున్నోళ్లని సూపర్‌స్టార్స్‌లా చూసేదాన్ని..
ఇప్పుడు ఆ స్థానంలో నేను ఉండటం చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది.


