అత్తారింటిది దారేదీ హీరోయిన్ ప్రణీత సుభాష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తన భర్త, కుమారుడితో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
తన కొడుకు కృష్ణ తొలిసారి బాలాజీకి తలనీలాలు సమర్పించాడని ఆనందం వ్యక్తం చేసింది.
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది


