కన్నడ హీరోహీరోయిన్ జంట డార్లింగ్ కృష్ణ-మిలాన నాగరాజు.. 2021లో పెళ్లి చేసుకున్నారు.

గతేడాది సెప్టెంబరు 5న వీళ్లకు కుమార్తె పుట్టింది.

ఆమెకు పరి అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు.

Sep 6 2025 5:50 PM | Updated on Sep 6 2025 5:54 PM