హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు అయిపోయింది. తనకు విషెస్ చెప్పినవాళ్లకు థ్యాంక్స్ చెబుతూ కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. వీటిలో మెరుపు తీగలా కనిపించింది.
Jun 20 2026 8:21 PM | Updated on Jun 21 2026 10:53 AM