తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని.. గురువారం (13-11-2025) ఉదయం హీరోయిన్ అంజలి దర్శించుకుంది. ఈమెతో పాటు కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా స్వామి సేవలో పాల్గొన్నాడు.
Nov 13 2025 4:00 PM | Updated on Nov 13 2025 4:05 PM