గుంటూరు డెస్కు: జిల్లాలో పలుచోట్ల శనివారం మోస్తరు వర్షం, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. పట్టణాలలో వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. జన జీవనం స్తంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి కనువిందు చేసింది. పచ్చని పైరుపాపలపై మేఘాలు పందిరి కట్టి ఆకట్టుకున్నాయి. చిన్నారులు కేరింతలతో తుళ్లారు.