షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ రేంజ్‌కి ఎదిగిన నటి వైష్ణవి చైతన్య
							తొలి మూవీ ‘బేబీ’ తోనే బ్లాక్ బస్టర్ హిట్
							పక్కింటి అమ్మాయిలా, అమాయకంగా కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకుంది.
							అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ సోదరిగా, హీరో నానీ మూవీ టక్ జగదీష్ సినిమాలో యాక్టింగ్
							పండుగలంటే చాలా ఇష్టం పువ్వులు, పూజలతో సెలబ్రేట్ చేసుకుందాం అంటూ ఇన్‌స్టా పోస్ట్
							
							
							
							
							
							
							
							
							
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
