
గర్భం, తొమ్మిది నెలలు పాపాయిని కడుపులో మోయడం అనేది ఆడవారి జీవితాల్లో అందమైన,కష్టమైన భావోద్వేగ ప్రయాణం

కడుపులో పడింది మొదలు, పండంటి బిడ్డ చేతిలోకి వచ్చేదాకా ఎన్నో ఆనందాలు, మరెన్నో ఆందోళనలు అయినా సరే... మాతృత్వపు మధురిమలు కోసం ప్రతీ మహిళా ఎదురుచూస్తుంది.

సృష్టికి ప్రతిసృష్టి చేసే అందమైన అనుభూతులను, అనుభవాలను పదిలంగా దాచుకోవాలని భావిస్తుంది. ఈ విషయంలో కాబోయే తండ్రులదీ కూడా ఇదే భావన.

అలా ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది మెటర్నిటీ ఫోటో షూట్.

క్రేయాన్ క్లిక్స్ అనే ఇన్‌స్టా అందించిన కొన్ని మెటర్నిటీ ఫోటోషూట్ అపురూపమైన ఫోటోలు మీకోసం











Photo Courtesy : crayon.clicks