
స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు మళ్లీ వేగం పుంజుకుంటోంది.

అనారోగ్యంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న సమంతా ఇపుడిక ఫుల్ బిజీ బిజీ..

ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ రిలీజ్కు రెడీ

ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ త్వరలో

హాలీవుడ్ రూసో బ్రదర్స్ తెరకెక్కించిన సిటాడెల్ కు ఈ సిటాడెల్ రీమేక్

సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.








