కల్కి 2898ఏడీలో గెస్ట్ రోల్‌లో ఆకట్టుకున్న భామ ఫరియా అబ్దుల్లా
ఇన్‌స్టాలో స్టైలిష్ లుక్స్ ఫోటోలు షేర్ చేసిన ఫరియా
2021లో ఫరియా అబ్దుల్లా తెలుగులో జాతిరత్నాలు సినిమా ద్వారా సినిమారంగ ప్రవేశం
సినిమాల్లోకి రాకముందు మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పాపులర్


