కన్వర్స్ ఇండియా స్టోర్ ఓపెనింగ్‌లో ఫ్యాషన్ ఐకాన్‌ల సోనమ్ కపూర్.
చిక్ మోనోక్రోమ్ ఎన్‌సెంబ్ల్‌తో ఆకట్టుకుంది.
ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసిన సోనమ్ సోదరి రియా కపూర్.
డాజ్లింగ్ లుక్ అంటున్న తారలు, ఫ్యాన్స్.
హాట్ కోచర్‌లో పెయింటింగ్‌లా కనిపిస్తోందంటూ ప్రశంసలు.


