అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి, తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ
తొలి సినిమా మల్లేశంతో గుర్తింపు తెచ్చుకుందీ అందాల భామ.
వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో మెప్పించి మాంచి క్రేజ్ సంపాదించుకుంది
తాజాగా మూడు రంగుల చీరల్లో ముస్తాబై సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.
దీంతో బ్యూటిఫుల్, క్యూట్ స్మైల్, క్యూట్ లుక్స్ అంటూ ఫ్యాన్స్ ఫిదా!


