
ప్రఖ్యాత బ్రిటిష్ మ్యాగజీన్ వోగ్ కవర్ పేజీపై కొలువుదీరిన నటి అనుపమా పరమేశ్వరన్.

ప్రేమమ్ (2015) మూవీతో అరంగేట్రం.

సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసిన ‘వోగ్’..

తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ మూవీలతో పాపులర్.

తనదైన ఫ్యాషన్ అండ్ యాక్టింగ్ స్టైల్‌తో ఆకట్టుకున్న నటి.

గిరిజాల జుట్టుతో కుర్రకారు గుండెలు గింగిరాలు



