 
							భారీ వర్షాలతో ఒడిశాలోని హిరాకుద్ జలాశయంలోవరద నీటి ఉధృతి
 
							హీరాకుద్ జలాశయం గరిష్ట నీటి మట్టం పరిమితి 630 అడుగులు కాగా ప్రస్తుతం 609.39 అడుగులకు నీరు చేరింది.
 
							అంచెలంచెలుగా వరద నీటిని విడుదల చేస్తున్న అధికారులు
 
							జలాశయం ఎడమ వైపు 13, కుడి వైపు ఏడు.. మొత్తం మీద 20 గేట్లు తెరిచి వరద నీరువిడుదల
 
							జలాశయం లోనికి ప్రతి సెకన్‌కు 2.51 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, క్యూసెక్కులు వరద నీరు విడుదల
 
							15 జిల్లాల 43 మండలాల్లో 50 మిల్లీమీటర్లు పైబడి వర్షపాతం నమోదు అయినట్లు సమాచారం.
 
							ఇదే పరిస్థితి కొనసాగితే నదుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
