అనంతపురంలో సినీ తారలు నిధి అగర్వాల్, అనసూయ సందడి చేశారు
శుక్రవారం నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వారు విచ్చేశారు
తారలను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు
ఈ సందర్భంగా తమ స్టెప్పులు, డైలాగులతో తారలు అలరించారు
ఈలలు, కేకలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఈ దృశ్యాలను అభిమానులు సెల్‌ఫోన్లలో బంధించి భద్రపరచుకోవడం కనిపించింది


