
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా జరిగిన టాప్ మోడల్ పోటీలో గెలిచిన సుందరీమణులు. చిత్రంలో వరుసగా మిస్ మార్టినిక్ ఔరెలీజోచిమ్(అమెరికా, కరేబియన్ దీవులు), మిస్ నమీబియా సెల్మా కమన్యా(ఆఫ్రికా ఖండం), మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హాడ్(యూరప్) మిస్ ఇండియా నందినీ గుప్తా












