
నల్లని దుస్తులు ధరించిన యువతులు ర్యాంప్ వాక్‌తో సందడి చేశారు. సందేశాత్మక రంగవల్లులతో ఆకట్టుకున్నారు

విజయవాడ స్టెల్లా కళాశాలలో గురువారం సాంస్కృతికోత్సవాలు– క్రిస్మస్ ఫెస్ట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మిస్ బ్లాక్ షో అదరహో అనిపించింది. పోటీల్లో మిస్ ఆషా విజేతగా నిలిచింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ














