హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్,యాంకర్ సుమ సందడి చేశారు.
కూకట్‌పల్లిలోని జిపిఆర్ మల్టీప్లెక్స్ (GPR Multiplex)లో ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంచు మనోజ్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
సెల్ఫీలు, ఫోటోలు, అభిమానుల హర్షధ్వానాలతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.


