మంగమారిపేట బీచ్ ఆదివారం విదేశీ పర్యాటకులతో కళకళలాడింది. సర్ఫింగ్ కు అనువైన ఈ బీచ్‌లో వారంతా సందడి చేశారు
అలలతో సయ్యాటలాడుతూ.. రయ్యిమంటూ తీరం వైపు దూసుకొస్తూ.. సరదాగా గడిపారు. సర్ఫింగ్ బోర్డులను ఉపయోగించి సవారీ చేశారు. సర్ఫింగ్ కు అనువుగా ఈ బీచ్ ఉందని విదేశీయులు ఆనందం వ్యక్తం చేశారు
ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్


