హైదరాబాద్ : ఆదివారం సినీ హీరో విక్టరీ వెంకటేష్ సందడి చేశారు. కూకట్‌పల్లిలో మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంను వెంకటేష్ ప్రారంభించగా.. ఆయనను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
Apr 13 2026 10:21 AM | Updated on Apr 13 2026 10:27 AM