కళ్ళు.. కల, కళ అన్నీ నేనే! | cat eye beauties | Sakshi
Sakshi News home page

కళ్ళు.. కల, కళ అన్నీ నేనే!

Aug 24 2014 11:55 AM | Updated on Mar 21 2024 7:00 PM

cat eye beauties1
1/7

అందాన్ని నిర్వచించాలన్న ప్రతీసారీ కళ్ళు మొదటి వరుసలోనే ఉంటుంటాయ్! ఏంటటా దాని ప్రత్యేకత ? అంటే కళ్ళంటేనే మాయ, అందాల్ని రెట్టింపజేసే ఓ మత్తు. మనిషి, తాను ప్రదర్శించాలనుకున్న ప్రతీ బావోధ్వేగాన్నీ కళ్ళతో పలికించవచ్చు. కళ్ళతో నవ్వొచ్చు, నవ్వించొచ్చు, కవ్వించనూ వచ్చు. కళ్ళతో ప్రశ్నించొచ్చు, సమాధానమూ ఇవ్వొచ్చు. కళ్ళతో కనిపించేది ఒక్క ప్రపంచమే, అదే కళ్ళతో ఆవిష్కృతమయ్యేది మాత్రం ప్రపంచాల సమూహం. ఇది కళ్ళు మాత్రమే చేయగల(చేసే) వింత మాయ. మరి ఆ మాయకు మరికొంత అందం తోడైతే ఎలా ఉంటుంది.. ఇదిగో ఇలా..

cat eye beauties2
2/7

cat eye beauties3
3/7

cat eye beauties4
4/7

cat eye beauties5
5/7

cat eye beauties6
6/7

cat eye beauties7
7/7

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement