
హైదరాబాద్ , మార్చి 2024 స్మార్ట్ ఫోన్ ల తయారి సంస్ధ Realme గ్లోబల్ తమ సరికొత్త Realme 12 సిరీస్ 5G స్మార్ట్ హ్యాండ్ సెట్ ను హైదరాబాద్ మార్కెట్ లో విడుదల చేసింది

హ్యాపీ మొబైల్స్ వేదికగా దక్షిణాది నటి సంయుక్త మీనన్ హ్యాఫీ మొబైల్స్ మల్టీ బ్రాండ్ సంస్ధ సి.యం.డి క్రిష్ణ పవన్, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్, ఉపాధ్యక్షులు శరణ్ శ్రీహర్ష్ , Realme సేల్స్ డైరెక్టర్- తరిని ప్రసాద్, నరసింహ -KAM LFR Southలతో కలిసి ఈ సిరీస్ ను విడుదల చేశారు

















