రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా శ్రీనాథ్‌జీ ఆలయాన్ని సందర్శించిన ముకేశ్ అంబానీ.
స్వామివారిని దర్శించుకుని విశాల్ బావా సాహెబ్ ఆశీస్సులు పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత
నాథ్‌ద్వారా శ్రీనాథ్‌జీ ఆలయానికి భారీ విరాళం ప్రకటన
యాత్రికులకు, సీనియర్ సిటిజన్‌ల సేవా సముదాయం నిర్మించేందుకు హామీ ఇచ్చిన ముకేశ్ అంబానీ


