అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్.. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగి బర్త్‌డే సెలబ్రేట్ చేశారు.
కేక్ కట్ చేయించి.. తమ ప్రేమను చాటుకున్నారు.
అనంత్ అంబానీ.. ఈ ఉద్యోగిని ప్రేమతో హత్తుకున్నారు.
నెటిజన్లు వీరు చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


