మహా గణపతిని చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు (ఫోటోలు) | Sunday Rush at Khairatabad Ganesh | Sakshi
Sakshi News home page

మహా గణపతిని చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు (ఫోటోలు)

Sep 20 2026 4:58 PM | Updated on Sep 20 2026 5:11 PM

Sunday Rush at Khairatabad Ganesh1
1/12

ఆదివారం కావడంతో ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.

Sunday Rush at Khairatabad Ganesh2
2/12

ఉదయం నుంచే ఖైరతాబాద్‌ పరిసరాల్లో భక్తుల రద్దీ కనిపించింది.

Sunday Rush at Khairatabad Ganesh3
3/12

నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

Sunday Rush at Khairatabad Ganesh4
4/12

కుటుంబాలతో కలిసి వచ్చిన భక్తులతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

Sunday Rush at Khairatabad Ganesh5
5/12

మహాగణపతిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Sunday Rush at Khairatabad Ganesh6
6/12

క్యూలైన్లలో భక్తులు బారులు తీరడంతో రద్దీ పెరిగింది.

Sunday Rush at Khairatabad Ganesh7
7/12

భక్తుల రాకతో ఖైరతాబాద్‌ పరిసరాల్లో సందడి నెలకొంది.

Sunday Rush at Khairatabad Ganesh8
8/12

రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Sunday Rush at Khairatabad Ganesh9
9/12

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Sunday Rush at Khairatabad Ganesh10
10/12

Sunday Rush at Khairatabad Ganesh11
11/12

Sunday Rush at Khairatabad Ganesh12
12/12

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement