కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయలన్నీ భక్తజన సందోహంతో కిటకిటలాడాయి.
వేకువజాము నుంచే శివాలయాల్లో భక్తులు వందలాదిగా విచ్చేసి స్వామివారికి దీపారాధన చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నెం. 1లోని శివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొని స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


