హ‌నుమంత వాహ‌నంపై కోదండ రాముని అలంకారంలో స్వామివారు (ఫొటోలు) | Hanumantha Vahanam Tirumala Brahmotsavam 2025 | Sakshi
Sakshi News home page

హ‌నుమంత వాహ‌నంపై కోదండ రాముని అలంకారంలో స్వామివారు (ఫొటోలు)

Sep 29 2025 12:14 PM | Updated on Sep 29 2025 12:44 PM

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 20251
1/22

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 20252
2/22

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 20253
3/22

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 20254
4/22

సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌ స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 7 గంటలకు గ‌జ‌వాహనంపై స్వామివారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 20255
5/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 20256
6/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 20257
7/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 20258
8/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 20259
9/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202510
10/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202511
11/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202512
12/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202513
13/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202514
14/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202515
15/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202516
16/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202517
17/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202518
18/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202519
19/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202520
20/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202521
21/22

Hanumantha Vahanam Tirumala Brahmotsavam 202522
22/22

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement