ఆషాడమాసం సందర్భంగా విజయవాడలోని దుర్గ గుడిలో శుక్రవారం(జూలై 4వ తేదీ) భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ప్రత్యేక పూజలతో పాటు ఆషాడమాస సారెను సమర్పించారు.

Jul 4 2025 9:32 PM | Updated on Jul 5 2025 8:30 AM