ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు | Vangaveeti birthday celebrations held in vijayawada | Sakshi
Sakshi News home page

ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు

Jul 5 2017 7:34 PM | Updated on Sep 5 2017 3:17 PM

ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు

ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు

నగరంలో మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత వంగవీటి మోహనరంగా 70వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

విజయవాడ: నగరంలో మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత వంగవీటి మోహనరంగా 70వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. భాను నగర్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు వంగవీటి రాధ, వైఎస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్‌ కడప రత్నాకర్‌, వైఎస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ కోర్‌ టీం మెంబర్‌ త్రివిక్రమ భానోజిరెడ్డి పాల, పలువురు విజయవాడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హాజరయ్యారు.

వందల సంఖ్యలో కార్యక్రమానికి హాజరైన వంగవీటీ అభిమానులు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు మోహనరంగాకు ఘన నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement