నైజీరియాకు యూఎన్ మద్దతు ఉంటుంది | UN condemns terrorist attacks in Nigeria | Sakshi
Sakshi News home page

నైజీరియాకు యూఎన్ మద్దతు ఉంటుంది

Jul 18 2015 12:49 PM | Updated on Sep 3 2017 5:45 AM

నైజీరియాలో తీవ్రవాదుల దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ శనివారం ఖండించారు.

ఐక్యరాజ్యసమితి: నైజీరియాలో తీవ్రవాదుల దాడిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ శనివారం ఖండించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో నైజీరియాకు ఐక్యరాజ్య సమితి సంపూర్ణ మద్దతుగా ఇస్తుందని తెలిపారు. గత వారం రోజులుగా తీవ్రవాదులు జరుపుతున్న దాడుల్లో నైజీరియాలో దాదాపు 60 మంది మరణించారు. శుక్రవారం ఒక్కరోజే ఈద్ పండగ సందర్భం ప్రార్థనలు చేస్తున్న వారిపై తీవ్రవాదల చేసిన దాడిలో 50 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement