ఇండిగో హోలీ ఆఫర్‌ భళా! | This Holi, we have made everything lovelier with our 6E special fares | Sakshi
Sakshi News home page

ఇండిగో హోలీ ఆఫర్‌ భళా!

Mar 11 2017 12:44 PM | Updated on Sep 5 2017 5:49 AM

ఇండిగో హోలీ ఆఫర్‌ భళా!

ఇండిగో హోలీ ఆఫర్‌ భళా!

హోలీ పండుగ సందర్భంగా దేశీయ విమాన యాన సంస్థలు తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తున్నాయి.

న్యూడిల్లీ:  హోలీ పండుగ  సందర్భంగా దేశీయ విమాన యాన సంస్థలు తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఇప్పటికే విస్తారా  డిస్కౌంట్  విమాన టికెట్‌ ధరలను ప్రకటించగా తాజాగా  బడ్జెట్‌ ధరల ఎయిర్‌ లైన్స్‌ ఇండిగో  హోలీ తగ్గింపు ధరలను వెల్లడించింది.  దేశీయ మార్గాల్లో రూ. 899ల  ప్రారంభమయ్యే ధరలను ఆపర్‌ చేస్తోంది.
మార్చి 15వరకు బుక్‌ చేసుకున్న ఈ టికెట్ల ద్వారా సెప్టెంబర్‌ 19 , 2017 దాకా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ట్విట్టర్  ద్వారా  తెలిపింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement