వాయు సేన దాడులపై మావోల నిరసన | The Maoists have torched 25 vehicles | Sakshi
Sakshi News home page

వాయు సేన దాడులపై మావోల నిరసన

Nov 24 2015 8:31 PM | Updated on Sep 3 2017 12:57 PM

చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం రాత్రి 25 వాహనాలను దగ్ధం చేశారు.

చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు మంగళవారం రాత్రి 25 వాహనాలను దగ్ధం చేశారు. వాయుసేన దాడులను నిరసిస్తూ మావోయిస్టులు బుధవారం దండకారణ్య బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో హాహాల్ది ఐరన్‌ఓర్ మైన్స్‌పై సుమారు 150 మంది సాయుధ మావోయిస్టులు దాడి చేశారు. మైన్‌లోని డీప్లాంట్‌లో ఉన్న డంపర్లు, మిక్సర్లు, లోడర్లు, జీపులు, పొక్లెయిన్లను మావోయిస్టులు తగులబెట్టారు.



 

Advertisement
 
Advertisement
Advertisement