స్పాట్ ఫిక్సింగ్: శ్రీశాంత్, చవాన్లపై జీవితకాల నిషేధం | spot fixing: lifetime ban on Sreesanth, ankeet chavan | Sakshi
Sakshi News home page

స్పాట్ ఫిక్సింగ్: శ్రీశాంత్, చవాన్లపై జీవితకాల నిషేధం

Sep 13 2013 4:54 PM | Updated on Sep 1 2017 10:41 PM

స్పాట్ ఫిక్సింగ్: శ్రీశాంత్, చవాన్లపై జీవితకాల నిషేధం

స్పాట్ ఫిక్సింగ్: శ్రీశాంత్, చవాన్లపై జీవితకాల నిషేధం

స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు క్రికెటర్లపై వేటు పడింది. స్పీడ్స్టర్, బ్రేక్ డాన్సర్ ఎస్.శ్రీశాంత్, అంకిత్ చవాన్ ఇద్దరిపైనా బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. , , , , , , ,

స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు క్రికెటర్లపై వేటు పడింది. స్పీడ్స్టర్, బ్రేక్ డాన్సర్ ఎస్.శ్రీశాంత్, అంకిత్ చవాన్ ఇద్దరిపైనా బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. క్రికెట్ మ్యాచ్లను స్పాట్ ఫిక్సింగ్ చేసినందుకు వీరిద్దరిపైనా శాశ్వతంగా వేటు వేశారు.

ఇక ఇదే కేసులో అమిత్ సింగ్పై ఐదేళ్ల నిషేధం, అలాగే మరో క్రికెటర్ సిద్దార్థ త్రివేదిపై ఏడాది నిషేధం విధించారు. హర్మీత్ సింగ్ను పూర్తిగా విడిచిపెట్టగా.. అజిత్ చండిలా విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement