హైకోర్టు విచక్షణకే లాయర్ల హోదా: సుప్రీం | SC sends plea on lawyers' elevation to larger bench | Sakshi
Sakshi News home page

హైకోర్టు విచక్షణకే లాయర్ల హోదా: సుప్రీం

Mar 23 2017 7:43 AM | Updated on Sep 2 2018 5:28 PM

లాయర్ల హోదాపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారాన్ని హైకోర్టులకే వదిలేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: లాయర్ల హోదాపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారాన్ని హైకోర్టులకే వదిలేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా అత్యున్నత బెంచ్‌కు సూచించింది.

లాయర్లకు సీనియర్లుగా హోదా ఇవ్వడం సమస్యేమీ కాదని, దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వొచ్చని జస్టిస్‌ రంజన్‌ గోగోయ్, జస్టిస్‌ నవీన్‌ సిన్హా పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం సంబంధిత ఫైళ్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ ముందు ఈ రోజే ఉంచాలని కోర్టు కార్యదర్శిని ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement