బ్రిస్బేన్ టోర్నీతో మొదలు... | sania mirza starts with Brisbane Open tournament | Sakshi
Sakshi News home page

బ్రిస్బేన్ టోర్నీతో మొదలు...

Jan 3 2016 2:03 AM | Updated on Sep 3 2017 2:58 PM

బ్రిస్బేన్ టోర్నీతో మొదలు...

బ్రిస్బేన్ టోర్నీతో మొదలు...

గతేడాది హింగిస్ (స్విట్జర్లాండ్)తో జతగా తొమ్మిది డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా...

గతేడాది హింగిస్ (స్విట్జర్లాండ్)తో జతగా తొమ్మిది డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... కొత్త సీజన్‌ను బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో మొదలుపెట్టనుంది. సోమవారం ఆరంభమయ్యే ఈ టోర్నీ తొలి రౌండ్‌లో ప్రిసిల్లా (ఆస్ట్రేలియా)-తొమ్లాజనోవిచ్ (క్రొయేషియా) జోడీతో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట ఆడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement