ఉప్పు @ 150.. బీహార్‌లో తీవ్ర కొరత ఉందని వదంతులు | Salt sells at Rs.150 a kg, Bihar denies shortage | Sakshi
Sakshi News home page

ఉప్పు @ 150.. బీహార్‌లో తీవ్ర కొరత ఉందని వదంతులు

Nov 15 2013 5:15 AM | Updated on Jul 18 2019 2:21 PM

ఉప్పు కేజీ రూ. 150. బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కేజీ ఉప్పును అమ్ముతున్న ధర ఇది. నిత్యావసరమైన ఉప్పుకు తీవ్ర కొరత రానుందన్న వదంతులే ఇలా ధర భారీగా పెరగడానికి కారణం.

Advertisement
 
Advertisement
Advertisement