పాపం గొరిల్లా...!

పాపం గొరిల్లా...!

కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో జూలో తీసిన చిత్రమిది. సందర్శకులు జూ ఎన్‌క్లోజర్‌లోకి ఓ పెద్దసైజు నిమ్మపండును విసరగానే... ఇదిగో ఈ గోరిల్లా తన కండబలం చూపి మిగతా వాటిని తరిమేసింది. పండును దక్కించుకుంది. తిందామని కొరకగానే... నిమ్మరుచికి దాని ముఖంలో కనిపించిన హావభావాలివి...
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top