ఆ యాప్ను వందకోట్లసార్లు డౌన్ లోడ్ చేశారు | One billion users download Facebook Messenger | Sakshi
Sakshi News home page

ఆ యాప్ను వందకోట్లసార్లు డౌన్ లోడ్ చేశారు

Jun 10 2015 4:22 PM | Updated on Jul 27 2018 12:33 PM

ఆ యాప్ను వందకోట్లసార్లు డౌన్ లోడ్ చేశారు - Sakshi

ఆ యాప్ను వందకోట్లసార్లు డౌన్ లోడ్ చేశారు

ప్రపంచ వ్యాప్తంగా తమ యాప్ ఫేస్ బుక్ మెస్సెంజర్ను ఆండ్రాయిడ్ ద్వారా దాదాపు వందకోట్లమంది 100 కోట్ల(బిలియన్) సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారని ఫేస్ బుక్ మెస్సేజింగ్ ప్రొడక్ట్స్ ఉపాధ్యక్షుడు డేవిడ్ మార్కస్ తెలిపారు.

న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా తమ యాప్ ఫేస్ బుక్ మెస్సెంజర్ను ఆండ్రాయిడ్ ద్వారా దాదాపు వందకోట్లమంది 100 కోట్ల(బిలియన్) సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారని  ఫేస్ బుక్ మెస్సేజింగ్ ప్రొడక్ట్స్ ఉపాధ్యక్షుడు డేవిడ్ మార్కస్ తెలిపారు. దీంతో అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకునే యాప్ ల జాబితాలో తాజాగా ఫేస్ బుక్ మెస్సెంజర్ చేరిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఎలిట్ క్లబ్ లో వాట్సాప్, గూగుల్ జీమెయిల్, యూట్యూబ్, సెర్చ్ అండ్ మ్యాప్స్ ఉండగా వాటి సరసన్ ఫేస్ బుక్ మెస్సెంజర్ చేరిందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement