సుఖశాంతులు వెల్లివిరియాలి: మోదీ | Narendra Modi greets nation on Diwali | Sakshi
Sakshi News home page

సుఖశాంతులు వెల్లివిరియాలి: మోదీ

Oct 23 2014 10:26 AM | Updated on Aug 15 2018 2:20 PM

సుఖశాంతులు వెల్లివిరియాలి: మోదీ - Sakshi

సుఖశాంతులు వెల్లివిరియాలి: మోదీ

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. దీపకాంతులు పేదల జీవితాలను వెలిగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన ఫేస్బుక్ పేజీలో సందేశం పోస్ట్ చేశారు.

'మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలి. దీపావళి కాంతులు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి' అని మోదీ ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement