'మాఫియా డాన్లా వ్యవహరిస్తున్న చంద్రబాబు' | Nallapareddy Prasanna kumar reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

'మాఫియా డాన్లా వ్యవహరిస్తున్న చంద్రబాబు'

Dec 16 2015 10:36 AM | Updated on May 29 2018 2:42 PM

'మాఫియా డాన్లా వ్యవహరిస్తున్న చంద్రబాబు' - Sakshi

'మాఫియా డాన్లా వ్యవహరిస్తున్న చంద్రబాబు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాఫియా డాన్లా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాఫియా డాన్లా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నెల్లూరులో ఎన్ ప్రసన్న కుమార్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... తన పార్టీ అనుచరులతో అక్రమాలు చేయిస్తూ చంద్రబాబు మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని విమర్శించారు.

కాల్ మనీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement