మ్యాచింగ్ మ్యాచింగ్ | Machining machining | Sakshi
Sakshi News home page

మ్యాచింగ్ మ్యాచింగ్

Jun 15 2015 12:41 AM | Updated on Sep 3 2017 3:45 AM

మ్యాచింగ్ మ్యాచింగ్

మ్యాచింగ్ మ్యాచింగ్

అందరి కంటే భిన్నంగా, అందంగా కనిపించాలనే తాపత్రయం అమ్మాయిలకు కాస్త ఎక్కువే.. అందుకోసం వెరైటీ డ్రెస్‌ల కోసం వేట...

అందరి కంటే భిన్నంగా, అందంగా కనిపించాలనే తాపత్రయం అమ్మాయిలకు కాస్త ఎక్కువే.. అందుకోసం వెరైటీ డ్రెస్‌ల కోసం వేట సాగిస్తుంటారు. అలాగే భిన్నంగా ఆలోచించినఓ అమ్మాయి కూడా ఓ మాంచి డ్రెస్ వేసుకుని ఆఫీస్‌కు వచ్చింది. తన గదిలోకి వెళ్లగానే నోరు వెళ్లబెట్టడం ఆమె వంతయింది. ఎందుకంటే అక్కడ నేలపై ఉన్న తివాచీ, ఆమె డ్రెస్ మ్యాచ్ అయ్యాయి. ఇంకేం చేస్తుంది వెంటనే డ్రెస్ మార్చుకునేందుకు ఇంటి బాట పట్టింది. పనిలో పనిగా ఓ ఫొటో తీసి నెట్‌లో ఉంచింది. అంతే ఆ ఫొటో ఇప్పుడు నెట్‌లో తెగ హల్‌చల్ చేసేస్తోంది. ఈ ఫొటోను కేవలం 12 గంటల్లో 10 లక్షల మందికి పైగా చూసేశారట.

Advertisement
 
Advertisement
Advertisement