హనుమకొండ సుబేదారిలోని అసుంత నిలయం చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ ప్రాంగణంలో జిల్లా మహిళా, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవంనిర్వహించారు. కార్యక్రమానికి హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హాజరై పిల్లలతో కలిసి సరదాగా నృత్యం చేశారు.
– సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, హన్మకొండ
On Children’s Day, Hanumakonda Collector Chahat Bajpai madam danced with girls at Asunta Bhavan, Subedari. Going beyond a formal visit, she mingled with them like a mother and elder sister, creating joyful moments and lifelong memories. @chahat_bajpai https://t.co/O0yPzsK4Pt
— Hari Way2New (@hariWay2News) November 14, 2026


