రాజీవ్గాంధీకి ఘన నివాళి | Leaders pay tribute to Rajiv Gandhi on 71th birth | Sakshi
Sakshi News home page

రాజీవ్గాంధీకి ఘన నివాళి

Aug 20 2015 10:04 AM | Updated on Sep 3 2017 7:48 AM

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా గురువారం జాతీ యావత్తు ఆయన్ని స్మరించుకుంది.

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా గురువారం జాతీ యావత్తు ఆయన్ని స్మరించుకుంది.  న్యూఢిల్లీలోని రాజీవ్గాంధీ సమాధి వీరభూమి వద్ద భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు ఆమె కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వీరభూమి వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement