హిమపాతంతో జమ్మూ-శ్రీనగర్ హైవే మూసివేత | Jammu-Srinagar highway closed due to heavy snowfall | Sakshi
Sakshi News home page

హిమపాతంతో జమ్మూ-శ్రీనగర్ హైవే మూసివేత

Mar 2 2015 9:04 AM | Updated on Sep 2 2017 10:11 PM

అధిక హిమపాతంతో జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్టు పోలీసులు తెలిపారు.

శ్రీనగర్: అధిక హిమపాతంతో జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్టు పోలీసులు తెలిపారు. హిమపాతానికి తోడు కొండచరియలు విరిగి పడడంతో హైవేపై రాకపోకలు నిలిపివేసినట్టు వెల్లడించారు. విరిగిపడిన కొండచరియలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement