ఆరోగ్య బీమాకే హైదరాబాదీల ఓటు: సర్వే | Indians have misconceptions about health insurance: Survey | Sakshi
Sakshi News home page

ఆరోగ్య బీమాకే హైదరాబాదీల ఓటు: సర్వే

Mar 29 2015 12:08 AM | Updated on Sep 2 2017 11:31 PM

ఆరోగ్య బీమాకే హైదరాబాదీల ఓటు: సర్వే

ఆరోగ్య బీమాకే హైదరాబాదీల ఓటు: సర్వే

ఆరోగ్య బీమాకు సంబంధించి పరిణితి చెందిన నాన్-మెట్రో నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఎదుగుతోంది.

హైదరాబాద్: ఆరోగ్య బీమాకు సంబంధించి పరిణితి చెందిన నాన్-మెట్రో నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఎదుగుతోంది. జీవిత బీమా కన్నా ఆరోగ్య బీమానే మరింత ముఖ్యమని అత్యధిక శాతం మంది హైదరాబాదీలు భావిస్తున్నారు. మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ నిర్వహించిన పల్స్ 2015 సర్వేలో 75 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఎదురయ్యే వైద్య వ్యయాలను తట్టుకునేందుకు హైదరాబాద్‌లో 96 శాతం మంది ఆరోగ్య బీమాపై ఆధారపడినట్లు సర్వేలో వెల్లడైంది. ఇక్కడ సగటున బీమా మొత్తం రూ. 8 లక్షల స్థాయిలో ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, తదితర నగరాల్లో 1,500 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement